సీఎం రేవంత్ రెడ్డికి వినాయకుడి విగ్రహం అందజేసిన ఉప్పల్ ఆర్యవైశ్య సంఘం నాయకులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప్పల్ ఆర్యవైశ్య సంఘం నాయకులు వినాయకుడి విగ్రహాన్ని అందజేశారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్‌లతో కలిసి సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉప్పల్ ఆర్యవైశ్య సంఘం నాయకులు పాలడుగు సంపత్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.