తాజా వార్త
📍 లండన్
22 ఆగస్టు 2026
తెలంగాణ రైజింగ్ విద్యా రంగం

తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున విస్తరించాలి

ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
LIVE UPDATE
సీఎం రేవంత్ రెడ్డి - ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పర్యటన
తెలంగాణ రైజింగ్ - ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ
01 / 02
🎓
ప్రధాన అంశం

హైదరాబాద్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కేంద్రం ఏర్పాటుకు ఆహ్వానం

↗

సమావేశంలో కీలక అంశాలు

01

ప్రపంచస్థాయి విద్య

తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన అవకాశాలు అందించే అంశంపై చర్చ.

02

హైదరాబాద్‌లో కేంద్రం

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధన కార్యక్రమాలను హైదరాబాద్‌కు తీసుకురావాలని ఆహ్వానం.

03

విదేశీ యూనివర్సిటీలకు అవకాశాలు

జాతీయ విద్యా విధానం కింద తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించారు.

04

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న సమ్మిట్‌కు ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులను ఆహ్వానించారు.

మరిన్ని కీలక పరిణామాలు

ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలపై కూడా చర్చ

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సోమర్‌విల్ కాలేజీని సందర్శించారు. అనంతరం జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్‌ను సందర్శించి క్రీడా మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టి భాగస్వాములు కావాలని జీఎంఆర్ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు.

⚽
తదుపరి కార్యక్రమం

ఎమిరేట్స్ స్టేడియంలో EPL మ్యాచ్ వీక్షించనున్న సీఎం

లండన్ కాలమానం ప్రకారం ఆర్సెనల్ – కోవెంట్రీ మ్యాచ్‌ను సీఎం రేవంత్ రెడ్డి వీక్షించనున్నారు.

PAWAR Vartha Sutra
BREAKING
తెలంగాణలో విద్యా కార్యక్రమాల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆహ్వానం ◆ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం సమావేశం ◆ హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి విద్యా కేంద్రంపై చర్చ ◆ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply