భాష / भाषा / Language:

ట్యాగ్: ఎల్లారెడ్డి

లింగంపేట్ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండల కేంద్రంలో సబ్‌స్టేషన్‌ను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

తిమ్మాపూర్‌లో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన

ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.

ఎల్లారెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చిన్నపాటి శస్త్రచికిత్స విజయవంతం

ఎల్లారెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కుడి చేతికి గాయంతో వచ్చిన సుభాష్ గౌడ్‌కు ఎక్స్‌రే అనంతరం చిన్నపాటి శస్త్రచికిత్స నిర్వహించి ముల్లు వంటి పదార్థాన్ని…

చావన్ రాజుకు ₹2.50 లక్షల ఎల్.ఓ.సి సాయం అందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి మండలానికి చెందిన చావన్ రాజు చికిత్స కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ ₹2.50 లక్షల ఎల్.ఓ.సి ఆర్థిక సహాయం చేయించినట్లు క్యాంప్ కార్యాలయం…

కళ్యాణి గ్రామంలో మహిళ మెడలోని 2.5 తులాల బంగారం చోరీ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ గేట్ సమీపంలో మహిళ మెడలోని సుమారు 2.5 తులాల బంగారు పుస్తెల తాడు చోరీకి గురైనట్లు…

ఎల్లారెడ్డిలో ఘనంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు

ఎల్లారెడ్డి ముదిరాజ్ సంఘ భవనంలో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బట్టు విట్టల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట్‌లో నిరసన కార్యక్రమానికి పోలీసుల ఆటంకం నిరసనలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్‌లో నిరసన, వంటవార్పు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోగా, అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నిరసన తెలియజేస్తున్నారు

మాచాపూర్ టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్ నియామకం

ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్‌ను నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు మర్రి బాలయ్య తెలిపారు.

ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐగా మంగమ్మ నియామకం — షాకీర్ అహ్మద్ బదిలీ

ఎల్లారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐగా ఉన్న షాకీర్ అహ్మద్ మల్కాజిగిరి డిస్టిలరీకి బదిలీ కాగా, ఆదిలాబాద్ నుంచి మంగమ్మ కొత్త సీఐగా నియమితులయ్యారు.

ఎల్లారెడ్డి ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష నేతలు, సర్పంచులతో ఆర్డీఓ సమావేశం

ఎల్లారెడ్డి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష నేతలు, సర్పంచులతో సమావేశం జరిగింది. నోటీసులు, విచారణలు, Form-6, Form-8 దరఖాస్తుల వివరాలను వెల్లడించారు.