జనగామ
జనగామలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై ఆరోపణలు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మేడ్చల్ జిల్లా చెంగిచర్ల చిన్నక్రాంతి కాలనీలో వక్రతుండ బ్రదర్స్ ఆధ్వర్యంలో గణపతి నిమజ్జనం. వేలంలో రూ.95 వేలకు లడ్డూ దక్కించుకున్న గోపికృష్ణ.

మేడ్చల్ జిల్లా చెంగిచర్ల డివిజన్ కమలానగర్ కాలనీలో గణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డూ ప్రసాదం వేలం. రూ.1,40,000కు లావణ్య-బాలకృష్ణ దంపతులు దక్కించుకున్నారు.
కామారెడ్డి జిల్లా బీబీపేటలో గణపతి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. రహదారి శుభ్రత, విద్యుత్ దీపాల ఏర్పాటు.