వరంగల్
ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులు ఊడి ముగ్గురికి గాయాలు
రంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. జనగామ జిల్లాకు చెందిన మస్తాన్, ఎల్లమ్మ, ఓంకార గాయాలపాలయ్యారు.

తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. జిల్లాల పూర్తి వివరాలు…