ట్యాగ్: తాగునీరు

పది రోజులకోసారి తాగునీరా? శాంతినగర్‌లో ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

జవహర్ నగర్ శాంతినగర్‌లో పది రోజులకు ఒకసారి మాత్రమే మంచినీరు సరఫరా అవుతోందని ఆరోపిస్తూ మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు.