ఎల్లారెడ్డి బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు సామగ్రి పంపిణీ
ఎల్లారెడ్డి బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు షూస్, బ్యాగులు, బెడ్‌షీట్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు షూస్, బ్యాగులు, బెడ్‌షీట్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
వినాయక చవితి సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పూజలు నిర్వహించారు.
ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు యూనిఫాం, షూస్ పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పలు సౌకర్యాలు కల్పిస్తోందని పద్మ శ్రీకాంత్ అన్నారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 1వ వార్డులో రూ.5 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో షెడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ భూమిపూజ చేశారు.
తాజా వార్త ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం • రూ.80 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం • ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రారంభం…