ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు బతుకమ్మలను తయారు చేసి సంప్రదాయ ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.