భగత్ సింగ్ నగర్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
మల్కాజిగిరి భగత్ సింగ్ నగర్లో గడ్డం శ్రీదేవి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ ఆటపాటలు, పూల బతుకమ్మ, నిమజ్జన కార్యక్రమం…
మల్కాజిగిరి భగత్ సింగ్ నగర్లో గడ్డం శ్రీదేవి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ ఆటపాటలు, పూల బతుకమ్మ, నిమజ్జన కార్యక్రమం…
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చైర్మన్ పద్మ శ్రీకాంత్ తెలిపారు. కమిషనర్ జే. జగ్జీవన్తో కలిసి ఏర్పాట్లను…
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థినులు, ఉపాధ్యాయినులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
బీబీపేటలో అట్ల బతుకమ్మ వేడుకల్లో తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ మహిళలతో కలిసి పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మకు లైటింగ్, అవసరమైన సదుపాయాలు కల్పించాలని…
మాజీ ఎంపీటీసీ కొరివి నీరజతో కలిసి కాలనీవాసులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సంప్రదాయ పాటలతో సంబరాలు నిర్వహించారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని…
బోడుప్పల్ నారాయణ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు, బతుకమ్మ పాటలు, నృత్యాలతో తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం, ఐక్యూఏసీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి…