బీఆర్ఎస్‌కు షాక్.. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రాజీనామా ప్రకటన
అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్‌కు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో అనుచరులతో చర్చించి అధికారిక ప్రకటన చేస్తానన్నారు.
అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్‌కు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో అనుచరులతో చర్చించి అధికారిక ప్రకటన చేస్తానన్నారు.
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కూరగాయల మార్కెట్‌ను సందర్శించి వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కమిషనర్‌ను ఆదేశించారు.
నార్కట్‌పల్లి సమీపంలో కంటైనర్‌ను ఢీకొట్టిన భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ కారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వివాహేతర సంబంధం వివాదంలో ఇరువర్గాల ఘర్షణ. స్టేషన్‌లోనే దాడులు, కొంతమంది అదుపులోకి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో రూ.15 వేల లంచం తీసుకుంటున్న ఐటీడీఏ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్ వార్డెన్‌ను ఏసీబీ అధికారులు ట్రాప్‌లో పట్టుకున్నట్లు…
తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో మరో 1–2 గంటలు ఉరుములతో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. జిల్లాల పూర్తి వివరాలు…