కామారెడ్డిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన షబ్బీర్ అలీ
కామారెడ్డి పట్టణంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పరామర్శించి సానుభూతి తెలిపారు.
కామారెడ్డి పట్టణంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పరామర్శించి సానుభూతి తెలిపారు.
కామారెడ్డి పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు ఎంపికైన 106 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు.
కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, స్పోర్ట్స్ షూస్ పంపిణీ చేశారు. కొత్త తరగతి గదులు, సీసీ రోడ్డు నిర్మాణంపై ప్రభుత్వ…
కామారెడ్డి పట్టణంలోని 15, 16వ వార్డుల్లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పలు సీసీ రోడ్డు పనులకు…
గాంధీ భవన్‌లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రజల సమస్యలను నేరుగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులతో…
కామారెడ్డి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ | పవార్ వార్తా సూత్ర ⚡ పవార్ వార్తా సూత్ర ప్రజల…