హైదరాబాద్లో బీజేపీ నేత బండ కార్తీక రెడ్డి హౌస్ అరెస్ట్.. కారణమేంటి?
రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్కు హాజరవుతున్న వేళ నిరసనకు పిలుపునిచ్చిన బీజేపీ నేత బండ కార్తీక రెడ్డిని హైదరాబాద్లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్కు హాజరవుతున్న వేళ నిరసనకు పిలుపునిచ్చిన బీజేపీ నేత బండ కార్తీక రెడ్డిని హైదరాబాద్లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీజేపీ నేత ఏనుగు సుదర్శన్ రెడ్డి ముందస్తు అరెస్టు అయ్యారు. పోలీసుల చర్యపై ఆయన విమర్శలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీల అమలుపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేత కూరెల్లి నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు.
రాజేంద్రనగర్లో మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ ఆలస్యమైందని కవిత ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి బాధితురాలికి మద్దతు తెలిపారు.
ఎల్లారెడ్డి మండల నాయకుడు సంతోష్ కుమార్ హైదరాబాద్లో సంపత్ గౌడ్ సమక్షంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తానన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం భేటీ అయ్యారు. నిరుద్యోగం, ఫీజు బకాయిలు, ఎల్లారెడ్డి చెరువుల ఆనకట్టలపై చర్చించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు నామినేషన్ల వరకు పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఈవోకు విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డి జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ రామావత్ దేవిసింగ్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ఉత్తర్వులు జారీ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
లింగంపేట్ మండలం సజ్జనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో…
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ నాగారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని…
కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో టిఆర్ఎస్కు భారీగా చేరికలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి సుమారు 50 మంది టిఆర్ఎస్లో చేరినట్లు సంపత్ గౌడ్…