కామారెడ్డి
తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి
తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్ అన్నారు.
తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్ అన్నారు.
తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17 చారిత్రక ప్రాధాన్యతపై ఆయన మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా నాగారం డివిజన్‌లోని సువర్ణ ఫంక్షన్ హాల్‌లో సెప్టెంబర్ 17న BJP ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కామారెడ్డి బీజేపీ డిమాండ్ చేసింది. కలెక్టరేట్‌లో AOకు వినతి పత్రం అందజేసింది.