తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ వినతి
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ మహమ్మద్ నగర్ మండల బీజేపీ నాయకులు మండల MRO లతకు వినతిపత్రం సమర్పించారు.
మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ అనిల్ సెట్, మండల ఉపాధ్యక్షులు రాములు, జి. రాజు, సీనియర్ నాయకులు రౌతు రాజు, విట్టల్, బూత్ అధ్యక్షులు వినయ్, రాజా గౌడ్, స్వామి, సంగమేశ్వర్, మోహన్, పోచయ్య పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.