తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదకు శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులైన నేరెళ్ల శారదకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ ధనలక్ష్మి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం అధ్యక్షులు జి. రవి ముదిరాజ్ కూడా నేరెళ్ల శారదకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ పదవి విజయవంతం కావాలని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల గౌరవం, భద్రత, సాధికారత, సంక్షేమం కోసం కృషి చేసే శక్తి ఆమెకు లభించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కీలక బాధ్యత నిర్వహణలో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.