ఎల్లారెడ్డి కొత్త ఎక్సైజ్ సీఐ మంగమ్మకు సన్మానం
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి డివిజన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ సీఐ మంగమ్మను బహుజన సంఘాల ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఈ వెనుకబడిన ప్రాంతంలో కల్తీ కల్లు, గ్రామాల్లో లైసెన్స్ లేకుండా మద్యం విక్రయించడాన్ని నిషేధించాలని, అలాగే విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని, కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సంఘాల ప్రతినిధులు సీఐని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు దండుగుల లింగమయ్య, ఓకే రైట్ మీరు వెళ్ళండి అధ్యక్షులు మర్లు సాయిబాబు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ మెగావత్ కనీరామ్ తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.