ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి: 3 ఫిర్యాదుల దరఖాస్తులు స్వీకరణ
ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఈ రోజు (సెప్టెంబర్ 21, 2026) డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి మొత్తం మూడు ఫిర్యాదుల దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
స్వీకరించిన దరఖాస్తుల్లో పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన ఒకటి, రెవెన్యూ శాఖకు సంబంధించిన ఒకటి, మున్సిపల్ శాఖకు సంబంధించిన ఒకటి ఉన్నాయి.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.