భాష / भाषा / Language:

Author: Yaswanth Pavahar

Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

బంజారా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి: హరీష్ రావును కోరిన బంజారా సేవాదళ్

బంజారా సమాజం, మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ బంజారా సేవాదళ్ తెలంగాణ నాయకులు హరీష్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.

ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులు గడువులో పూర్తి చేయాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, ప్రజారోగ్య పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులను ఆదేశించారు.

అద్దె వాహనాల వ్యవహారంపై ఆరోపణలు.. పోలీసులకు ఆన్‌లైన్‌లో పిటిషన్

అద్దెకు తీసుకున్న వాహనాలను ఇతరులకు అప్పగించి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు షేక్ నజీరుద్దీన్‌పై వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పి. సాయి కిరణ్ పేరుతో పోలీసులకు…

నాగారం యూటర్న్, ట్రాఫిక్ సిగ్నల్ కోసం ప్రజలు స్పందించాలనే పిలుపు

నాగారం శిల్పానగర్ పరిసర కాలనీల ప్రజలు యూటర్న్, ట్రాఫిక్ సిగ్నల్ సమస్యపై స్పందించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రయాణికులు కలిసి అధికారులకు సమస్యను…

వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ

వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి నిర్వహించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. గణేష్ మండపాల…

ఎమ్మెల్యే కోరం కనకయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వడ్లమూడి దుర్గాప్రసాద్

ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే, అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్యకు గార్ల సింగిల్ విండో చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

గద్వాల విజయలక్ష్మికి షబ్బీర్ అలీ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం నూతన ఉపాధ్యక్షురాలిగా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆమెను…

బిచ్కుంద భద్రాల్ తండాలో సేవాలాల్ మహారాజ్ పోతిపురాణం సమాప్తం

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం భద్రాల్ తండాలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా సేవాలాల్ మహారాజ్ లీలామృత్ పోతిపురాణం సమాప్తం కార్యక్రమం నిర్వహించారు.

చివరి శ్రావణ సోమవారం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు

ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేటలోని శ్రీ శనంగిపల్లి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో చివరి శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఎల్లారెడ్డి డివిజన్ స్థాయి ప్రజావాణిలో 2 ఫిర్యాదుల దరఖాస్తులు స్వీకరణ

ఎల్లారెడ్డి కార్యాలయంలో RDO ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణిలో ప్రజల నుంచి రెండు ఫిర్యాదుల దరఖాస్తులు స్వీకరించారు.