భాష / भाषा / Language:

Author: Yaswanth Pavahar

Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

చివరి శ్రావణ సోమవారం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు

ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేటలోని శ్రీ శనంగిపల్లి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో చివరి శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఎల్లారెడ్డి డివిజన్ స్థాయి ప్రజావాణిలో 2 ఫిర్యాదుల దరఖాస్తులు స్వీకరణ

ఎల్లారెడ్డి కార్యాలయంలో RDO ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణిలో ప్రజల నుంచి రెండు ఫిర్యాదుల దరఖాస్తులు స్వీకరించారు.

వాడి MPUPS పాఠశాలలో విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ

నాగిరెడ్డిపేట్ మండలం వాడి గ్రామంలోని MPUPS మేజర్ వాడి పాఠశాలలో విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, పాఠశాల…

జాప్తి జానకంపల్లిలో వాతావరణ మార్పులపై ఆరోగ్య సదస్సు

జాప్తి జానకంపల్లి గ్రామంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే జ్వరాలు, ఇతర వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సదస్సు నిర్వహించారు.

ఎల్లారెడ్డి 1వ వార్డులో రూ.5 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 1వ వార్డులో రూ.5 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో షెడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ భూమిపూజ చేశారు.

కీసరలో లైటింగ్ సమస్యపై ప్రజావాణిలో వినతిపత్రం

కీసర డివిజన్-1లోని నందిని నగర్ కాలనీతో పాటు వినాయక మండపాల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక నాయకులు డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం…

22A జాబితాలో ప్రైవేట్ పట్టా భూములపై సమగ్ర చర్చ జరపాలి: CPM

22A జాబితాలో చేరిన ప్రైవేట్ పట్టా భూముల సమస్యపై తెలంగాణ అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపి స్పష్టమైన ప్రకటన చేయాలని CPM కీసర మండల…

చీర్యాల ZPHSకు మంచినీటి నల్లా కనెక్షన్ కోసం చర్యలు

చీర్యాల జిల్లా పరిషత్ హైస్కూల్‌కు మంచినీటి నల్లా కనెక్షన్ కోసం అధికారులను కలవగా, వినతిపత్రాన్ని సమర్పించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశాలు జారీ…

ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ పార్టీ వినతిపత్రం సమర్పణ

మండల ప్రజా పరిషత్‌కు సంబంధించిన వినతిపత్రాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ సోమవారం ప్రజావాణిలో సమర్పించింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

గార్లలో సెప్టెంబర్ 8న ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు

గార్ల మండలంలో సెప్టెంబర్ 8న ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు, పాలు–పండ్ల పంపిణీ, కేక్ కటింగ్ కార్యక్రమాలు జరగనున్నాయి.