బిచ్కుందలో మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు
బిచ్కుంద, కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బాలికల పాఠశాల (జీహెచ్‌ఎస్)లో నిర్వహించిన మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు పాల్గొని, ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను అభినందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.