కట్టకింది తండా ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఎల్లారెడ్డి మండలం కట్టకింది తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల బతుకమ్మలతో సంబరాలు నిర్వహించారు.
ఎల్లారెడ్డి మండలం కట్టకింది తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల బతుకమ్మలతో సంబరాలు నిర్వహించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అరగొండ గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో సుమారు 2 కిలోమీటర్ల మేర నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు చేపట్టారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం, ఐక్యూఏసీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి…
ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుపై నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సొంత స్థలాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారని ఆరోపిస్తూ మున్సిపల్…
ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి CHCలో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో 41 మందికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి చికిత్స…
SIR, ఓటర్ల జాబితా అంశాలపై రాహుల్ గాంధీ చేస్తున్న నిరసనలకు మద్దతుగా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కును…
ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు వెడల్పు పనుల నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని తాత్కాలికంగా తొలగించి మున్సిపల్ కార్యాలయంలో భద్రపరచాలని సంఘ సభ్యులు కోరారు. పనులు…
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం…
తాడ్వాయి మండలం సంగోజీవాడి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరామర్శలు నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకుడు మురళిని పరామర్శించడంతో పాటు ఇటీవల…
ఎల్లారెడ్డి PACS చైర్మన్‌గా నాగం గంగారాం, నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకు సేవ చేయడమే లక్ష్యమని చైర్మన్ తెలిపారు.
ఎల్లారెడ్డి మండలంలోని ఐకేపీ–పీపీసీ కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులు, బుక్ కీపర్లు, సెంటర్ ఇన్‌చార్జ్‌లకు నిర్వహణ, బుక్ కీపింగ్‌పై శిక్షణ ఇచ్చారు.
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో VOTE BACHAO – DESH BACHAO ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. Category: కామారెడ్డి