వ్యవసాయ విద్యను బలోపేతం చేయాలి: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
వ్యవసాయ విద్యను బలోపేతం చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. మాల్తుమ్మెద పాలిటెక్నిక్ పునరుద్ధరణ లేదా ఎల్లారెడ్డిలో కొత్త అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఏర్పాటు…
వ్యవసాయ విద్యను బలోపేతం చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. మాల్తుమ్మెద పాలిటెక్నిక్ పునరుద్ధరణ లేదా ఎల్లారెడ్డిలో కొత్త అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఏర్పాటు…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఇరిగేషన్ డివిజన్–4 ఈఈగా షెర్ల వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు యూనిఫాం, షూస్ పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పలు సౌకర్యాలు కల్పిస్తోందని పద్మ శ్రీకాంత్ అన్నారు.
నిజాంసాగర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
సీనియర్ న్యాయవాది గంగాధర్ గోపాల్ రావు 70వ జన్మదినం సందర్భంగా సతీమణి, అమెరికాలో ఉన్న ఇద్దరు కుమారులు, కోడలు శుభాకాంక్షలు తెలిపారు. పవార్ వార్త…
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మిగిలిన 41 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు తుది అర్హుల జాబితా నుంచి సెప్టెంబర్ 10న లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక.
ఎల్లారెడ్డిలో FPOలో మొదటి విడతగా సభ్యత్వం పొందిన రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఈక్విటీ గ్రాంట్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ, ఐక్యూఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. కాళోజి నారాయణరావు చిత్రపటానికి నివాళులర్పించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హమార ప్రసాద్ అలియాస్ నాగులపురం వరప్రసాద్‌పై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో అంబేడ్కర్ యువజన సంఘం ఫిర్యాదు…