కవితపై అనుచిత వ్యాఖ్యలు.. కానిస్టేబుల్‌పై చర్యలు కోరుతూ పోలీసులకు టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు

కవితపై అనుచిత వ్యాఖ్యలు.. కానిస్టేబుల్‌పై చర్యలు కోరుతూ పోలీసులకు టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు

కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి, గాంధారి, నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లలో టీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటలకు నీటి విడుదల | రైతులకు కీలక సూచనలు

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటలకు నీటి విడుదల | రైతులకు కీలక సూచనలు

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల సాగుకు నీటిని విడుదల చేశారు. 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల కోసం నీటి పంపిణీ, 15…

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. 8 మండలాల కాంగ్రెస్ నాయకులు,…

మౌలాన్ ఖేడ్‌లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

మౌలాన్ ఖేడ్‌లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సర్పంచ్ పుట్ల…

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన.. ఎల్లారెడ్డిలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీ ప్రదర్శన

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన.. ఎల్లారెడ్డిలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీ ప్రదర్శన

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై ఎల్లారెడ్డిలో బీఆర్‌ఎస్ నిరసన చేపట్టింది. కేటీఆర్ పిలుపుతో జాజాల సురేందర్ ఆధ్వర్యంలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీ…

నిజాంసాగర్ ప్రధాన కాలువకు సాగునీటి విడుదల.. రైతులు, మత్స్యకారులకు అధికారుల హెచ్చరిక

నిజాంసాగర్ ప్రధాన కాలువకు సాగునీటి విడుదల.. రైతులు, మత్స్యకారులకు అధికారుల హెచ్చరిక

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలోకి సాగునీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఫేజ్–2 BLAల శిక్షణ.. 283 మందికి ఎన్నికల ప్రక్రియపై అవగాహన

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఫేజ్–2 BLAల శిక్షణ.. 283 మందికి ఎన్నికల ప్రక్రియపై అవగాహన

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఫేజ్–2 బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 283 మంది BLAలకు ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా, బూత్ స్థాయి…

ఎల్లారెడ్డి 8వ వార్డులో ఓటర్ల జాబితా సవరణ హియరింగ్ | ఫారం-8 ద్వారా మార్పులకు అవకాశం

ఎల్లారెడ్డి 8వ వార్డులో ఓటర్ల జాబితా సవరణ హియరింగ్ | ఫారం-8 ద్వారా మార్పులకు అవకాశం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఓటర్ల జాబితా సవరణ (SSR) హియరింగ్ నిర్వహించారు. ఓటర్ కార్డుల్లో పేర్లు, ఇతర వివరాల్లో…

ఎల్లారెడ్డిలో ఓటర్ల జాబితా సవరణపై హియరింగ్.. ఫారం-8తో వివరాల సవరణకు అవకాశం

ఎల్లారెడ్డిలో ఓటర్ల జాబితా సవరణపై హియరింగ్.. ఫారం-8తో వివరాల సవరణకు అవకాశం

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా సవరణపై PS-250 హియరింగ్ నిర్వహించారు. పేర్లు, వయస్సు, చిరునామా వంటి వివరాల్లో తప్పులు ఉంటే ఫారం-8 ద్వారా సవరణకు…

తిమ్మారెడ్డిలో మల్లారెడ్డి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

తిమ్మారెడ్డిలో మల్లారెడ్డి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

యెల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డిలో బుజ్జన్నగారి మల్లారెడ్డి మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

CPS విధానాన్ని రద్దు చేయాలి.. OPS పునరుద్ధరించాలి: యెల్లారెడ్డిలో ఉద్యోగుల నిరసనCPS విధానాన్ని రద్దు చేయాలిCPS విధానాన్ని రద్దు చేయాలి.. OPS పునరుద్ధరించాలి: యెల్లారెడ్డిలో ఉద్యోగుల నిరసన

CPS విధానాన్ని రద్దు చేయాలి.. OPS పునరుద్ధరించాలి: యెల్లారెడ్డిలో ఉద్యోగుల నిరసనCPS విధానాన్ని రద్దు చేయాలిCPS విధానాన్ని రద్దు చేయాలి.. OPS పునరుద్ధరించాలి: యెల్లారెడ్డిలో ఉద్యోగుల నిరసన

CPS విధానాన్ని రద్దు చేసి OPS పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ TGEJAC పిలుపు మేరకు యెల్లారెడ్డిలో ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన…

యల్లారెడ్డి బాలికల పాఠశాలలో విద్యార్థినులకు షూస్ పంపిణీ

యల్లారెడ్డి బాలికల పాఠశాలలో విద్యార్థినులకు షూస్ పంపిణీ

యల్లారెడ్డి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ప్రభుత్వం అందించిన షూస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ గఫార్ పాల్గొన్నారు.