కళ్యాణి గ్రామంలో మహిళ మెడలోని 2.5 తులాల బంగారం చోరీ
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ గేట్ సమీపంలో మహిళ మెడలోని సుమారు 2.5 తులాల బంగారు పుస్తెల తాడు చోరీకి గురైనట్లు…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ గేట్ సమీపంలో మహిళ మెడలోని సుమారు 2.5 తులాల బంగారు పుస్తెల తాడు చోరీకి గురైనట్లు…
ఎల్లారెడ్డి ముదిరాజ్ సంఘ భవనంలో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బట్టు విట్టల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్లో నిరసన, వంటవార్పు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోగా, అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నిరసన తెలియజేస్తున్నారు
ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్ను నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు మర్రి బాలయ్య తెలిపారు.
ఎల్లారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐగా ఉన్న షాకీర్ అహ్మద్ మల్కాజిగిరి డిస్టిలరీకి బదిలీ కాగా, ఆదిలాబాద్ నుంచి మంగమ్మ కొత్త సీఐగా నియమితులయ్యారు.
ఎల్లారెడ్డి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష నేతలు, సర్పంచులతో సమావేశం జరిగింది. నోటీసులు, విచారణలు, Form-6, Form-8 దరఖాస్తుల వివరాలను వెల్లడించారు.
నాగిరెడ్డిపేట్ మండలంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మేఘశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కో పాఠశాలకు రెండు ట్యాబ్ల చొప్పున పంపిణీ చేశారు.
ఎల్లారెడ్డి జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణతో పాటు నృత్యాలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కే అవకాశాలపై చర్చ జోరందుకుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రజల ఆకాంక్ష, నియోజకవర్గ అభివృద్ధిపై…
వెల్లుట్ల గ్రామ సర్పంచ్ సాయిలు పటేల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నిరుపేద మంగలి రమేష్ కుటుంబానికి 9 నెలలుగా నెలకు రూ.2,000 చొప్పున మొత్తం…
ఎల్లారెడ్డి మండలం జంగమయపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ నిరసనకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ మండల అధ్యక్షులు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.