లింగంపేట్‌లో బీజేపీలోకి పలువురు చేరికలు.. పైడి ఎల్లారెడ్డి సమక్షంలో చేరిన నాయకులు
లింగంపేట్ మండలంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. పైడి ఎల్లారెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
లింగంపేట్ మండలంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. పైడి ఎల్లారెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
ఎల్లారెడ్డి మండలం మీసంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాలతో జరిగిన కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు,…
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసనకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2న ‘ఛలో ఎల్లారెడ్డి’ కార్యక్రమంతో 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన…
ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణిలో 2 ఫిర్యాదుల దరఖాస్తులు స్వీకరించారు. పంచాయతీరాజ్, ఆర్టీసీ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు…
లింగంపేట్ మండలం భవానీపేట్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పుట్టల ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు, గౌడ…
లింగంపేట్‌లో నిర్మాణంలో ఉన్న సేవాలాల్–జగదాంబ మాత ఆలయానికి డా. పైడి ఎల్లారెడ్డి 1,000 సిమెంట్ బస్తాల విరాళం ప్రకటించారు. తీజ్ ఉత్సవాల్లో ఇచ్చిన హామీని…
ఎల్లారెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 4 ఫిర్యాదులు స్వీకరించారు. 16 మంది అధికారులు హాజరై ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు…
బీబీపేట మార్కెట్ స్థలాన్ని కాపాడాలని మార్కెట్ చైర్మన్ కొరివి నర్సింలు కోరారు. రైతులు, వ్యాపారుల ప్రయోజనాల కోసం బీబీపేట మార్కెట్‌ను హోల్‌సేల్ మార్కెట్‌గా అభివృద్ధి…
ఎల్లారెడ్డి మండల హిందీ ఉపాధ్యాయుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా బలవంతరావు, ప్రధాన కార్యదర్శిగా మాధురి ఎన్నికయ్యారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు సాగుతున్నాయి. 8వ వార్డులో గృహప్రవేశం, 10వ వార్డులో కొత్త ఇంటికి భూమిపూజ నిర్వహించారు.