ఎల్లారెడ్డిలో వడ్ల లారీ అడ్డగింత.. రూ.లక్ష డిమాండ్ చేశారని డ్రైవర్ ఆరోపణ
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వద్ద ధాన్యం లారీని అడ్డుకుని రూ.లక్ష డిమాండ్ చేశారని డ్రైవర్ ఆరోపించారు. నలుగురు రిపోర్టర్లపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వద్ద ధాన్యం లారీని అడ్డుకుని రూ.లక్ష డిమాండ్ చేశారని డ్రైవర్ ఆరోపించారు. నలుగురు రిపోర్టర్లపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
కామారెడ్డి జిల్లా దాల్ మల్కపల్లి వద్ద వడ్ల లారీ పట్టివేత. బాన్సువాడకు చెందిన నలుగురు రిపోర్టర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా ఎం. సంజీవ్ రెడ్డి ముక్కారా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రక్తదానం, ఆరోగ్య శిబిరాల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తామని…
బీబీపేటలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి సర్పంచ్, ఉపసర్పంచ్, రజక సంఘం సభ్యులు నివాళులర్పించారు.
సెప్టెంబర్ 28న కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా. SIR ప్రక్రియపై నిరసన, సీఈసీ రాజీనామాకు డిమాండ్. ఏలే మల్లికార్జున్ పిలుపు.
లింగంపేట మండలం భయంపల్లి తండాలోని అమూల్య ఆశ్రమం వద్ద సింగిల్ ఫేజ్ బోరు మోటారు కనిపించకుండా పోయినట్లు మాలోత్ రవీందర్ పోలీసులకు ఫిర్యాదు.
హిమాచల్‌ప్రదేశ్ మౌంట్ తరంగ్–II పర్వతారోహణ బృందంలో కామారెడ్డి గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీ పాల్గొన్నట్లు ప్రిన్సిపాల్ వెల్లడి.
జుక్కల్ మండలం బస్వాపూర్‌లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
లింగంపేటలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డీఈ, ఏడీ, ఏఈలు, లైన్‌మెన్‌లకు శాలువాలతో సత్కారం.
తాడ్వాయి మండల కేంద్రంలోని KGBV పాఠశాలకు రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు పూర్తి. ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవ.