కీసర

71 వార్తలు

కీసరగుట్టలో రహస్య తవ్వకాలపై కలకలం.. విచారణకు స్థానికుల డిమాండ్

కీసరగుట్టలో రహస్య తవ్వకాలపై కలకలం.. విచారణకు స్థానికుల డిమాండ్

కీసరగుట్టలోని వేద పాఠశాల వెనుక గుప్త నిధుల కోసం రహస్యంగా తవ్వకాలు జరిగాయన్న సమాచారం కలకలం రేపింది. సమగ్ర విచారణకు స్థానికుల డిమాండ్.

కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

కీసర ఎస్సీ మాదిగ శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న స్నానగదులు, పారిశుధ్యం, లైటింగ్, వెయిటింగ్ షెడ్ తదితర సమస్యలను పరిష్కరించాలని తుడుం శ్రీనివాస్ కోరారు.

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న జానకిశుక్ల

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న జానకిశుక్ల

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సతీమణి జానకిశుక్ల కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకంలో పాల్గొన్నారు.

జవహర్‌నగర్‌లో 119వ జ్ఞానమాల కార్యక్రమం.. అంబేద్కర్ ఆశయాలపై ప్రసంగాలు

జవహర్‌నగర్‌లో 119వ జ్ఞానమాల కార్యక్రమం.. అంబేద్కర్ ఆశయాలపై ప్రసంగాలు

జవహర్‌నగర్ బాలాజీనగర్‌లో 119వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు బహుజనుల ఐక్యత అవసరమని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

కీసరలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.. స్థానిక సమస్యలపై చర్చ | Pawar Vartha

కీసరలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.. స్థానిక సమస్యలపై చర్చ

కీసరలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలతో పాటు పార్టీ కార్యకలాపాలపై చర్చించారు.

చీర్యాలలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

చీర్యాలలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

చీర్యాల గ్రామం కీసర డివిజన్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

25 రోజులుగా కనిపించకుండా పోయిన అజయ్ కుమార్ ఆచూకీ కోసం మిస్సింగ్ పోస్టర్‌తో తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బాధిత కుటుంబం

అజయ్ మిస్సింగ్ కేసు: 25 రోజులైనా ఆచూకీ లేదు.. కుటుంబం ఆందోళన

కీసరలో గంధమల్ల అజయ్ అదృశ్యమై 25 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదని కుటుంబం ఆందోళన. పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తితో మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్లు…

కీసరలో మహంకాళి ఆలయ ప్రహరీ గోడను కారు ఢీకొన్న ఘటనకు సంబంధించిన వార్త చిత్రం, దెబ్బతిన్న గోడ, కారు దృశ్యాలు

కీసర మహంకాళి ఆలయ గోడను ఢీకొన్న కారు గుర్తింపు.. పోలీసుల గాలింపు

కీసర మహంకాళి ఆలయ ప్రహరీ గోడను ఢీకొన్న ఎంజీ విండ్సర్ కారును పోలీసులు గుర్తించారు. వాహన యజమాని కోసం గాలింపు కొనసాగుతోంది.

కీసర మున్సిపాలిటీలో దోమల నివారణ, వీధి లైట్లు, తాగునీటి సమస్యల పరిష్కారం కోరుతూ సేవా కార్యకర్త తడుం శ్రీనివాస్ వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం

కీసరలో ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ కమిషనర్ హామీ

కీసర డివిజన్–1లో దోమలు, వీధి దీపాలు, తాగునీటి సమస్యల పరిష్కారానికి డిప్యూటీ కమిషనర్ హామీ ఇచ్చినట్లు సామాజిక సేవా కార్యకర్త తుడుం శ్రీనివాస్ తెలిపారు.

కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై టైర్ పేలి బోల్తాపడిన అశోక్ లేలాండ్ వాహనం

కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు

మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై టైర్ పేలి కూలీల వాహనం పల్టీ కొట్టింది. ఇద్దరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు.…

కీసరలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు | BJP Leaders | Pawar Vartha

కీసరలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు | BJP Leaders

కీసర డివిజన్ చీర్యాల్ ఎక్స్ రోడ్డు వద్ద పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొని…

కీసరలో రోడ్డు ప్రమాదం: బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతి

కీసరలో రోడ్డు ప్రమాదం: బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతి

కీసర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొట్టడంతో మహ్మద్ షకీల్ మృతి చెందాడు. పోలీసులు కేసు…