చీర్యాల్‌లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
కీసర: కీసర డివిజన్ పరిధిలోని చీర్యాల్ ఎక్స్ రోడ్డు వద్ద పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా తిరుమలరెడ్డి, కీసర డివిజన్ అధ్యక్షుడు కోల బాలరాజ్ యాదవ్ హాజరయ్యారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏలూరు సత్యనారాయణ ముదిరాజ్, ఉమా రెడ్డి, కోల మల్లేష్ యాదవ్, బర్రపాటి ఆంజనేయులు, కంచె మీరా సుదర్శన్, శివ ముదిరాజ్, మహేందర్, కంచుగంటి బాలకృష్ణ, వీరస్వామి, భాస్కర్ ముదిరాజ్, రామిడి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే భక్తుల ఆంజనేయులు, బత్తుల కుమార్, నాగేష్, చిరంజీవి, పెద్దలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని దీన్ దయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.