హైదరాబాద్ 42 కిలోమీటర్ల మారథాన్‌లో గెరిగంటి లక్ష్మినారాయణకు పతకం
హైదరాబాద్‌లో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్‌లో కామారెడ్డి జిల్లా తరఫున పాల్గొని పతకం సాధించిన 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణకు సత్కారం.
హైదరాబాద్‌లో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్‌లో కామారెడ్డి జిల్లా తరఫున పాల్గొని పతకం సాధించిన 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణకు సత్కారం.
బైక్ ప్రమాదంలో గాయపడిన తాడ్వాయి మండలం దేమే గ్రామానికి చెందిన రాజిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నిజామాబాద్ ఫ్రూడెన్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆరోగ్య…
బాల్కొండలో రాజకీయ విమర్శలు | పవార్ వార్త ప పవార్ వార్త తెలంగాణ • స్థానిక వార్తలు రాజకీయ వార్త బాల్కొండ బాల్కొండలో రాజకీయ…
బీఆర్ఎస్‌పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపినవారికి రాజకీయంగా సమాధానం చెప్తానని పేర్కొన్నారు. తాజా వీడియోలో కీలక వ్యాఖ్యలు చేశారు.
నిజామాబాద్‌లో పాంచజన్య సంకల్ప సభకు హాజరైన కవితకు ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మలు, బోనాలతో మహిళలు సందడి…
జన్నారంలో విధులు ముగించుకుని వెళ్తున్న జర్నలిస్టుపై దాడి జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. FIR No.184/2026గా దర్యాప్తు కొనసాగుతోంది.
నిజాంపేట్ ఎక్స్‌రోడ్‌లో The Skin Atelier స్కిన్ కేర్ సంస్థ ప్రారంభమైంది. కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా షాపూర్ నగర్‌లో కూన శ్రీశైలం గౌడ్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాఖీలు…
తెలంగాణ EAGLE Force డ్రగ్స్ నెట్‌వర్క్‌పై భారీ దెబ్బ | రూ.100 కోట్ల ఆస్తులు ఫ్రీజ్ తెలుగు English తాజా డ్రగ్స్ వ్యతిరేక చర్యలు…
హరీశ్‌రావును హైదరాబాద్‌లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో ఈ చర్య చోటుచేసుకుంది.
తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. జిల్లాల పూర్తి వివరాలు…