ఇందల్వాయి చంద్రాయన్పల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సుజాత అనే మహిళ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు…
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సుజాత అనే మహిళ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు…
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరు వారాల్లో 1,784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 124 మందికి వారం రోజుల జైలు శిక్ష,…
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్గా నియామకమైన మధుయాష్కి గౌడ్ను ఎమ్మెల్యే మదన్ మోహన్, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
నసురుల్లాబాద్ మండలంలోని నెమలి, మిర్జాపూర్ గ్రామాలకు చెందిన నలుగురు రజకులకు పీఎం విశ్వకర్మ యోజన కింద ఆధునిక వాషింగ్ మెషీన్లను పంపిణీ చేశారు.
హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు.
చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల ప్రారంభం, సాగునీటి విడుదల కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు.
నిజామాబాద్లో ఆల్ప్రాజోలం అక్రమ సరఫరా కేసులో సుమారు రూ.3.02 కోట్ల విలువైన ఆస్తులపై జప్తు, అటాచ్మెంట్ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్ల వేతనాలు పెంచాలని, పని భారం తగ్గించాలని TUCI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ డిమాండ్ చేశారు.
బంజారాహిల్స్లో స్వచ్ఛ ఆటో కార్మికులతో సమావేశమైన కల్వకుంట్ల కవిత.. రాంకీకి చెత్త సేకరణ కాంట్రాక్టు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.
22-A నిషేధిత జాబితాలో భూములను చేర్చిన ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 5న ఇందిరాపార్క్లో బీజేపీ దీక్ష నిర్వహించనున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు.
కొండమల్లెపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సు, వంటా వార్పు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
ఇంటర్మీడియేట్ విద్యను తొలగించే ప్రతిపాదనను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యతిరేకించారు. ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.