డా. చీమ శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సర్దార్ పుట్టం పురుషోత్తమ రావు పటేల్
తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ అధ్యక్షులు డా. చీమ శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తమ రావు పటేల్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మౌలాలి హౌంగ్ బోర్డు కాలనీలోని డా. చీమ శ్రీనివాస్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ పటేల్, రాష్ట్ర కార్యదర్శి దేవుళ్ళ అరుణ్ పటేల్, శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘం కీసర అధ్యక్షులు చిందం మహేందర్ పటేల్, కోశాధికారి మాల్యాల రమేష్ పటేల్, కార్యదర్శి తోట నరేష్ పటేల్, లేనుగురి మధు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
ఈ వార్తను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.