పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సన్మానం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీభవన్‌లో ఆయనను కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్‌ను సన్మానించారు.
మహేష్ కుమార్ గౌడ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని కూన శ్రీశైలం గౌడ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, దీపక్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.