ఎల్లారెడ్డిలో MCLF విజన్‌పై శిక్షణ.. ఐదేళ్ల జీవనోపాధి ప్రణాళికపై అవగాహన

ఎల్లారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో మోడల్ మండల్ క్లస్టర్ లెవల్ ఫెడరేషన్ (MCLF) విజన్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సభ్యులు, VOAలకు గ్రామ సంఘాలు, వ్యక్తిగత మరియు కుటుంబాల రాబోయే ఐదేళ్ల జీవనోపాధి విజన్‌పై శిక్షణ ఇచ్చారు.

MCLF విజన్‌పై నిర్వహించిన ఈ శిక్షణలో భాగంగా SERP CRPలు కవిత, రామాదేవి చార్టుల ద్వారా అంశాలను వివరించి అవగాహన కల్పించినట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.

గ్రామ సంఘాలు, వ్యక్తిగతంగా మరియు కుటుంబాల స్థాయిలో రాబోయే ఐదేళ్లకు సంబంధించిన జీవనోపాధి విజన్‌ను రూపొందించుకోవాల్సిన అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో AMP రాంనారాయణగౌడ్, CCలు, అకౌంటెంట్ పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply