ఎల్లారెడ్డి మండల MRPS నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
ఎల్లారెడ్డి మండలానికి MRPS నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, MRPS జిల్లా ఇంచార్జ్ మంథని సామెల్ ఆదేశానుసారం ఈ కమిటీ ఎన్నిక జరిగినట్లు తెలిపారు.
జాతీయ నాయకుడు కంతి పద్మ రావు ఆధ్వర్యంలో, సీనియర్ నాయకులు శివానందం సమక్షంలో ఎల్లారెడ్డి నూతన మండల కమిటీని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.
నూతన మండల కమిటీ
- మండల అధ్యక్షులు: ఎర్రోళ్ల ఎల్లుబాబు
- అధికార ప్రతినిధి: సాయిబాబా
- ప్రధాన కార్యదర్శులు: బోరంచ రమేష్ (అన్నసాగర్), అంద్యాల మల్లేష్ (మీసంపల్లి)
- ఉపాధ్యక్షులు: పాపిగాళ్ల పద్మారావు (రుద్రారం), పొట్రాగల్ల గంగారాం (జంగమ్మయిపల్లి), అంద్యాల సత్యం (పెద్దారెడ్డి)
- కోశాధికారి: శ్రవణ్ కుమార్ (అన్నసాగర్)
- కార్యదర్శులు: బోరంచ భానుప్రసాద్ (అన్నసాగర్), అంద్యాల కాశీరం (పెద్దారెడ్డి), వై. సంగయ్య (లక్ష్మాపూర్)
పై కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.