గాంధీ జయంతి: సత్యం, శాంతి, మానవత్వం మన జీవితాల్లో ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి
Pawar Vartha తరఫున అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు.
“సత్యం కోసం నిలబడే ధైర్యం…
అహింసను ఎంచుకునే సంస్కారం…
మనిషిని మనిషిగా గౌరవించే మనసు…
ఇవే బాపూజీ చూపించిన అసలైన మార్గం.”
అహింసను ఎంచుకునే సంస్కారం…
మనిషిని మనిషిగా గౌరవించే మనసు…
ఇవే బాపూజీ చూపించిన అసలైన మార్గం.”
కాలం మారుతుంది… తరాలు మారుతాయి… కానీ నిజం విలువ, మానవత్వం విలువ ఎప్పటికీ మారవు.
మన కోసం ఒక తరం పోరాడింది. మన తర్వాతి తరాల కోసం మనం ఏ విలువలను వదిలి వెళ్తున్నామో ఒక్కసారి ఆలోచిద్దాం.
గాంధీజీని ఒకరోజు గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు… ఆయన చూపిన సత్యం, శాంతి, సేవ, మానవత్వం వంటి విలువలను మన జీవితాల్లో ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి.
“మార్పు కోసం ప్రపంచాన్ని చూడకండి…
ముందుగా మనలోనే మార్పును ప్రారంభిద్దాం.”
ముందుగా మనలోనే మార్పును ప్రారంభిద్దాం.”
🇮🇳 Happy Gandhi Jayanti 🇮🇳
— Pawar Vartha
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.