నిజామాబాద్ హోప్ హాస్పిటల్‌లో చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్‌కు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడి పరామర్శ
నిజామాబాద్‌లోని హోప్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్‌ను ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ పరామర్శించారు.
అనంతరం వైద్యులతో మాట్లాడిన వారు దిగంబర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.