భాష / भाषा / Language:
కలెక్టర్ తనిఖీలో విద్యార్థులతో సమావేశం, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

నెల్లికుదురు PHC, జూనియర్ కళాశాలలో కలెక్టర్ స్నేహ శబరిష్ తనిఖీ

నెల్లికుదురు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరోగ్యం, విద్యపై పలు సూచనలు…

జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ.. AI వార్తలను వెరిఫై చేయాలని సూచన

తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. AI ద్వారా వచ్చే సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసి…

సిరిసిల్లలో రేవంత్ రెడ్డి పర్యటన.. 1,600 మంది పోలీసులతో బందోబస్తు

సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసిల్లలో 1,600 మంది, కరీంనగర్‌లో 550 మంది పోలీసులను…

చీర్యాలలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

చీర్యాల గ్రామం కీసర డివిజన్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

న్యూఢిల్లీలో కాంగ్రెస్ SC, ST ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశానికి హాజరైన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సీఎం…

గార్లలో జ్ఞానేష్‌ కుమార్‌ను తొలగించాలని సీపీఎం నిరసన

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ గార్ల నెహ్రూ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు, నల్లజెండాలతో నిరసన చేపట్టారు.

కామారెడ్డిలో ఇంట్లోకి చొరబడి కళ్లలో కారం చల్లి బంగారు గొలుసు చోరీ

కామారెడ్డి కల్కి నగర్ కాలనీలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు మహిళ కళ్లలో కారం చల్లి ఐదు తులాల బంగారు గొలుసు దొంగిలించినట్లు సమాచారం.

నిజాంసాగర్ KGBVలో విద్యార్థినులకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ

నిజాంసాగర్ KGBVలో విద్యార్థినులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ యూనిఫామ్స్, షూస్, టై, బెల్ట్ తదితర సామగ్రిని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు…

సిరిసిల్ల సీఎం సభకు రాకపోతే రూ.500 ఫైన్? మహిళా సంఘాలపై ఆరోపణలు

సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి సభకు మహిళా సంఘాలను తరలించేందుకు ఒత్తిడి చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. రూ.500 ఫైన్, వాయిస్ మెసేజ్‌పై అధికారిక స్పష్టత రావాల్సి…

వనపర్తి జిల్లా ఆసుపత్రిలో బాలింత మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన

వనపర్తి జిల్లా ప్రజా వైద్యశాలలో ప్రసవం అనంతరం భవ్య (24) అనే బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ…