పోచారం ప్రాజెక్టు గెస్ట్‌హౌస్ అభివృద్ధి పనులపై అధికారుల పరిశీలన
గెస్ట్‌హౌస్ ఆధునికీకరణ, ఆట స్థలం ఏర్పాటుపై ఈఈ, డీఈఈలతో కలిసి కన్సల్టెంట్ పరిశీలన
ఎల్లారెడ్డి: పోచారం ప్రాజెక్టు గెస్ట్‌హౌస్ అభివృద్ధి పనులకు సంబంధించి ఎల్లారెడ్డి ఈఈ, డీఈఈ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి పరిశీలన నిర్వహించారు. ట్రెడిషనల్ లివింగ్ కన్సల్టెంట్ కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు.
ప్రస్తుతం ఉన్న గెస్ట్‌హౌస్‌ను రెట్రోఫిట్టింగ్ విధానంలో అభివృద్ధి చేయడం, ఆట స్థలం ఏర్పాటు వంటి ప్రతిపాదిత పనులకు సంబంధించి గెస్ట్‌హౌస్ ప్రాంగణాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఈఈ, డీఈఈ, ట్రెడిషనల్ లివింగ్ కన్సల్టెంట్‌తో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.