ఎల్లారెడ్డిలో 76 మంది దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరం
ఎల్లారెడ్డిలో అలింకో, సమగ్ర శిక్ష కామారెడ్డి ఆధ్వర్యంలో 76 మంది దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించారు. డిసెంబర్‌లో ఉపకరణాల…
ఎల్లారెడ్డిలో అలింకో, సమగ్ర శిక్ష కామారెడ్డి ఆధ్వర్యంలో 76 మంది దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించారు. డిసెంబర్‌లో ఉపకరణాల…
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాడ్వాయి–లింగంపల్లి డబుల్ రోడ్ పనులు కొనసాగుతున్నాయి. దేమే, కాన్కల్, కారేడ్‌పల్లి మీదుగా చేపట్టిన పనులకు రూ.20 కోట్ల నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే…
ఎల్లారెడ్డి మండల MRPS నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఎర్రోళ్ల ఎల్లుబాబు సహా వివిధ పదవులకు నాయకులను ఎంపిక చేశారు.
ఎల్లారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో MCLF విజన్‌పై EC సభ్యులు, VOAలకు శిక్షణ నిర్వహించారు. గ్రామ సంఘాలు, వ్యక్తిగత, కుటుంబాల ఐదేళ్ల జీవనోపాధి విజన్‌పై…
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న సెంటర్ డివైడర్ లైటింగ్ పనులను మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిశీలించారు.
లింగంపేట్ మండలం ఒంటరిపల్లి గ్రామంలో 60 ఏళ్లుగా గుడిసెలో జీవిస్తున్న కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణానికి భూమి పూజ జరిగినట్లు లబ్ధిదారులు…
ఎల్లారెడ్డి పట్టణంలోని కొత్తాబాది 3వ వార్డులో రూ.70 లక్షల యూడీఎఫ్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఎల్లారెడ్డి దేవునిపల్లిలో మహా వినాయకుడి సన్నిధిలో ఐదో రోజు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల్ జెడ్పిహెచ్‌ఎస్‌లో దాత పెరిక హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు, టీషర్ట్స్, ట్రోజర్స్, క్రీడా సామగ్రి పంపిణీ చేశారు.
ఎల్లారెడ్డి వైశ్య భవన్‌లో నిర్వహించిన వినాయక చవితి గణపతి పూజల్లో సీఐ దొరవారి రాజ్‌రెడ్డి, ఎస్సై ఎన్. రాజు పాల్గొన్నారు. అనంతరం పోలీసు అధికారులను…