ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వజ్రేష్ యాదవ్

మేడ్చల్–మల్కాజిగిరి: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మంగళవారం ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.

SIR నిరసన అనంతరం ముఖ్య నేతలతో భేటీ

ఢిల్లీలో SIR అక్రమాలపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వజ్రేష్ యాదవ్ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

పెండింగ్ పనులపై చర్చ

ఈ భేటీలో మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులపై చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • A4 • హై క్వాలిటీ
A4 కథనం
ఒరిజినల్ ఫోటో

మరిన్ని వార్తలు

Leave a Reply