వెల్లుట్ల పేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్ అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
నూతన స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు ఆహార భద్రతతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు యాదవ్, అధ్యక్షులు పెంట అంజయ్య, రేషన్ డీలర్ కొయ్యల విట్టల్ గౌడ్, వార్డు సభ్యులు గాండ్ల సాయిరాం, కొర్రి శిరీషతో పాటు గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.