ఆక్లాండ్‌లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి
విదేశీ పర్యటనలో ఉన్న మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు ఆక్లాండ్‌లో ఆక్లాండ్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి చూసి అనేక మంది ప్రవాస భారతీయులు తెలంగాణ, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలియజేశారు.
వచ్చే రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు చేయదని, వచ్చేది బీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వమేనని ఆయన అభివర్ణించారు. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులం అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.