భాష / भाषा / Language:

Author: Yaswanth Pavahar

Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

చెన్నాపురం చెరువులో గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు.. 7వ రోజు నుంచి అనుమతి

చెన్నాపురం చెరువు వద్ద గణేష్ నిమజ్జనాల కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 7వ రోజు నుంచి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

దేవరకద్రలో మూడు హై లెవెల్ వంతెనలకు రూ.10.60 కోట్ల నిధులు

దేవరకద్ర నియోజకవర్గంలో మూడు హై లెవెల్ వంతెనల నిర్మాణానికి రూ.10.60 కోట్ల నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి…

నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో యువకుడు గల్లంతు.. మత్స్యకారుడి సాహసంతో రక్షణ

నిజాంసాగర్ ప్రాజెక్ట్ 12 గేట్ల వద్ద స్నానానికి దిగిన 18 ఏళ్ల ముజాకీర్ నీటిలో గల్లంతయ్యాడు. మత్స్యకారుడు సయ్యద్ సయీద్ ఒద్దిన్ నీటిలోకి దూకి…

వినాయక చవితి శుభాకాంక్షలు – Pawar Vartha

పవార్ వార్త కుటుంబం తరఫున తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వినాయక చవితి హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ విఘ్నేశ్వరుని కృపతో ప్రతి ఇంటా ఆనందం, ప్రతి…

కీసరలో ఆయుధాలతో దోపిడీ.. ఐదుగురు నిందితుల అరెస్ట్

కారు కొనుగోలు చేస్తామని నమ్మించి బాధితులను ఫార్మ్‌హౌస్‌కు రప్పించి ఆయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడిన కేసులో ఐదుగురిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు.

స్వచ్ఛ ఆటో కార్మికుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించిన కోదండరామ్

జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేస్తున్న స్వచ్ఛ ఆటో కార్మికుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించిన ప్రొ. కోదండరామ్‌ను కార్మికులు కలిసి సన్మానించారు.

నాగోబా ఆలయ ప్రధాన పూజారి తెలంగాణ రక్షణ సేనలో చేరిక

కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావుతో పాటు పలువురు సర్పంచులు, నాయకులు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ…

తాడ్వాయి శబరిమాతాజీ: తోగుటలో నాగలక్ష్మిగా జననం నుంచి ఆధ్యాత్మిక క్షేత్రం వరకు

తోగుటలో నాగలక్ష్మిగా జన్మించి తాడ్వాయిని ఆధ్యాత్మిక నిలయంగా మార్చుకున్న శబరిమాతాజీ జీవన ప్రస్థానం, ఆశ్రమ చరిత్ర, నిత్య అన్నదానం, పాదుకా పూజలు.

పొదిల రవికుమార్‌ను పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమా

ఖమ్మంకు చెందిన పొదిల రవికుమార్ తండ్రి దేవేంద్రనాథ్ మృతికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాళులర్పించి, రవికుమార్‌ను పరామర్శించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నశక్కర్గ సర్పంచ్ దిగంబర్‌కు పరామర్శ

రోడ్డు ప్రమాదంలో గాయపడి నిజామాబాద్ హోప్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న చిన్నశక్కర్గ గ్రామ సర్పంచ్ దిగంబర్‌ను వినోద్ పర్భన్న అస్పత్వార్ పరామర్శించారు.