భాష / भाषा / Language:

ట్యాగ్: బీబీపేట్

బీబీపేట్‌లో పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్.. రోడ్డుపైకి తాగునీరు

కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి తాగునీరు రోడ్డుపైకి వస్తోంది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కొరివి నరసింహులు డిమాండ్ చేశారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి: బీబీపేట్‌లో పద్మశాలి సంఘం నివాళులు

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు.

అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’ అంటూ వ్యాఖ్యలు.. అమర ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్

డా. బీఆర్ అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’ అంటూ పుస్తక రచన చేయడంపై బీబీపేట్ మండల అంబేద్కర్ యువజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అమర…

బీబీపేట్ మండలంలో జెడ్పీ సీఈఓ చందర్ నాయక్ పర్యటన

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో జెడ్పీ సీఈఓ చందర్ నాయక్ పర్యటించారు. వి.బి.జి. రాం జీ పనుల్లో భాగంగా ఊట కుంట, మహిళా సమైక్య…

కామారెడ్డి హ్యాండ్లూమ్ సొసైటీల సమస్యలపై ADకి వినతి

కామారెడ్డి జిల్లా బీబీపేట్, దోమకొండ, కామారెడ్డి హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీల కార్యవర్గాలు AD, DO, సిబ్బందిని కలిసి సంఘాల సమస్యలను వివరించారు.

బీబీపేట్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి.. ఘనంగా నివాళులు

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రజక సంఘం సభ్యులు పాల్గొని ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.

బీబీపేట్‌లో ఆయిల్‌పామ్ గెలల సేకరణ.. టన్నుకు ₹24,025 ధర

బీబీపేట్‌లో రైతు గునిగంటి ప్రవీణ్ కుమార్‌కు చెందిన 4 ఎకరాల ఆయిల్‌పామ్ క్షేత్రం నుంచి గెలలను కోసి సేకరణ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం టన్నుకు…

బీబీపేట్‌లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు | కామారెడ్డి జిల్లా

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు.

మల్కాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. అర్హులైన ప్రతి కుటుంబానికి కార్డు అందేలా కృషి

బీబీపేట్ మండలం మల్కాపూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా కృషి చేస్తామని…

బీబీపేట్ పెద్ద చెరువుకు జలకళ.. 11 అడుగులకు చేరిన నీటిమట్టం

బీబీపేట్ పెద్ద చెరువులో నీటిమట్టం 11 అడుగులకు చేరింది. మరో నాలుగు అడుగులు నీరు చేరితే చెరువు పూర్తిగా నిండే అవకాశం ఉండటంతో రైతుల్లో…