బోధన్: బోధన్‌లో ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గర్ల్స్ స్కూల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
నిర్మాణ పనులపై సమీక్ష
స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన సుదర్శన్ రెడ్డి.. పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
నిర్మాణ పనులు పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించినట్లు సమాచారం.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


