భాష / भाषा / Language:

లోకల్ వార్తా

మీసాన్‌పల్లి గ్రామ పంచాయతీలో నీటి సంరక్షణ నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ యెల్లారెడ్డి మండలం మీసాన్‌పల్లి గ్రామ పంచాయతీలో నీటి సంరక్షణ చెరువు, రూఫ్‌టాప్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాన్ని పరిశీలించారు.

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం, ఉపన్యాస పోటీలు, బహుమతుల ప్రదానం కార్యక్రమాలు నిర్వహించారు.

నాగారం న్యూహనుమాన్ నగర్‌లో గణేశుడి దర్శనం, అన్నప్రసాద వితరణ

నాగారం డివిజన్ న్యూహనుమాన్ నగర్ కాలనీలోని గణేశుడిని దర్శించుకుని అన్నప్రసాద కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

ఎంపీడీవో కార్యాలయానికి 75 కుర్చీలను విరాళంగా అందజేసిన సర్పంచ్ రామ్ సింగ్ నాయక్

పెద్ద కిష్టాపురం సర్పంచ్ గంగావత్ రామ్ సింగ్ నాయక్ ఎంపీడీవో కార్యాలయానికి 75 కుర్చీలను సుమారు రూ. 45,000 సొంత ఖర్చుతో అందజేశారు.

గార్ల ఆశ్రమ బాలికల హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో మంగమ్మ

గార్ల మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహాన్ని ఎంపీడీవో మంగమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యాలను…

ట్యాంక్ బండ్ వద్ద కేసీఆర్ పాటలు పెట్టినందుకు భక్తులపై ఎస్సై లాఠీచార్జ్

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనంలో కేసీఆర్ పాటలు పెట్టినందుకు భక్తులపై ఎస్సై నరేష్ లాఠీచార్జ్ చేసినట్లు ఆరోపణలు. మీడియాపై దాడి యత్నం.

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా లబ్ధిదారులకు…

హైడ్రా కార్యాలయంలో గణేష్ పూజలో పాల్గొన్న హైడ్రా కమిషనర్, కాంగ్రెస్ నాయకులు

హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన గణేష్ పూజలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు…

వినాయకుడి నిమజ్జనంలో రాజకీయ పార్టీల పాటలు పెట్టిన వారిపై చర్యలు: సీపీ సజ్జనార్

వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో రాజకీయ పార్టీల పాటలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐడెంటిఫై చేస్తున్నట్లు…

బస్వాపూర్ కేజీబీవీ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠాపన — ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు

జుక్కల్ మండలం బస్వాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. విద్యార్థినులకు స్టీల్…