నాగారం న్యూహనుమాన్ నగర్‌లో గణేశుడి దర్శనం, అన్నప్రసాద వితరణ
నాగారం డివిజన్‌లోని న్యూహనుమాన్ నగర్ కాలనీలోని గణేశుడిని దర్శించుకుని అన్నప్రసాద కార్యక్రమంలో నాగారం డివిజన్ బీజేపీ జనరల్ సెక్రటరీలు మామిడి జంగారెడ్డి, పోతం శెట్టి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి ప్రసాద్, కొమ్మూరి బాల్ రెడ్డి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.