ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో షీ టీం అవగాహన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో షీ టీం సభ్యులు విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, షీ టీం సహాయం గురించి అవగాహన…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో షీ టీం సభ్యులు విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, షీ టీం సహాయం గురించి అవగాహన…
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. గణనాథులను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ పేలడంతో 5 రోజుల శిశువు మృతి చెందింది. మరో 24 మంది చిన్నారులను ప్రైవేట్ ఆసుపత్రులకు…
చోరీ వాహనాలను వేగంగా గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు 'TG E-Ticket' యాప్‌ను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌లో 90కిపైగా వాహనాలు గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సత్తిరెడ్డి కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మహా అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిగింది.
మేడ్చల్ జిల్లా చెంగిచర్ల డివిజన్ చిన్నక్రాంతి కాలనీలో శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిగింది.
మహబూబాబాద్ జిల్లాలో 2,380 గణేష్ విగ్రహాల్లో 937 నిమజ్జనం బుధవారం జరగనుంది. నిజాం చెరువు వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డా. శబరీష్ పరిశీలించారు.
మహబూబాబాద్ పట్టణంలో సెప్టెంబర్ 23న జరిగే గణేష్ నిమజ్జనానికి పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు టౌన్ డీఎస్పీ నంబూరు తిరుపతి రావు తెలిపారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కొరుపోలు గ్రామ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, ఇనుప రాడ్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
నారాయణఖేడ్‌లో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద ఎనిమిదో రోజు గరక పూజను ఘనంగా నిర్వహించారు. సుమారు 50 మంది మహిళలు పాల్గొన్నారు.