చర్లపల్లి కేంద్ర కారాగారంలో లీగల్ హెల్ప్ డెస్క్ కార్యక్రమం
హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారంలో డీఎల్‌ఎస్‌ఏ (DLSA) ఆధ్వర్యంలో బుధవారం లీగల్ హెల్ప్ డెస్క్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రవి రాజ్ రాథోడ్ న్యాయవాదిగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఖైదీల న్యాయపరమైన సమస్యలను తెలుసుకుని, ఉచిత న్యాయ సహాయం, బెయిల్, అప్పీల్ తదితర అంశాలపై అవగాహన కల్పించినట్లు రవి రాజ్ రాథోడ్ తెలిపారు.
ప్రజలకు న్యాయ హక్కులపై అవగాహన కల్పించేందుకు డీఎల్‌ఎస్‌ఏ ద్వారా తనకు అప్పగించిన బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు.
న్యాయం ప్రతి ఒక్కరి హక్కు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.