మహదేవన్ గౌడ్‌ను పరామర్శించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
మదనపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన మహదేవన్ గౌడ్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మహదేవన్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.
అనంతరం వైద్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మహదేవన్ గౌడ్‌కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.